ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కురుబలకోటలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
చంద్రబాబు పర్యటన కోసం ఆర్టీఏ అధికారులు 400 స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు. చిత్తూరు, మదనపల్లె డివిజన్లలో విద్యా శాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.