గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి | Thunderbolts kills five in Guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి

Apr 20 2019 8:08 PM | Updated on Apr 20 2019 8:14 PM

Thunderbolts kills five in Guntur district - Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. వినుకొండ మండలం ఉప్పరపాలెంలో పిడుగు పడి గుమ్మా  చిన్నయ్య (55), ఈపూరు మండలం అగ్నిగుండాల్లో పిడుగు పడి వెంకటేశ్వర్ రెడ్డి (70), నూజెండ్ల మండలం దాసుపాలెంలో పిడుగు పడి వెంకట కోటయ్య (30), కారంపూడి పంట పొలాల్లో పిడుగు పడి మిరప కోతకు వెళ్ళిన షేక్ మస్తాన్, నూజెండ్ల మండలం పమిడిపాడులో పిడుగు పడి కెనాల్‌ దగ్గర పనికి వెళ్లిన కూలీ మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement