పిడుగుపాటుకు వ్యక్తి మృతి | thunder bolt kills one person in nellore | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Sep 27 2015 6:32 PM | Updated on Jul 29 2019 5:43 PM

పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.

నెల్లూరు(కోనాపురం): పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈసంఘటన నెల్లూరు జిల్లా కోనాపురం మండలం చింతలదేవి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలంలో గేదెలు మేపుతుండగా పిడుగుపాటుకు వీరయ్య(45) అనే వ్యక్తి మృతిచెందాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement