కారు బోల్తా: ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు | Three people injured in car accident at outer ring road hyderabad | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు

Aug 9 2013 8:24 AM | Updated on Aug 14 2018 3:22 PM

శంషాబాద్ ఔటర్రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

శంషాబాద్ ఔటర్రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తోటి వాహనదారులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

 

అలాగే వరంగల్ జిల్లాలో వర్దన్నపేట మండలం పంపిణి గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ  ట్రాలీ రెండు లారీల మధ్య ఇరుక్కుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement