నన్ను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారు | Threatened me that he would encounter | Sakshi
Sakshi News home page

నన్ను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారు

Nov 8 2016 2:39 AM | Updated on Aug 13 2018 8:12 PM

తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని

డీజీపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ

 సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని డీజీపీ నండూరి సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు డీజీపీకి మధు సోమవారం లేఖ రాశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీని కలిసేందుకు వెళ్లిన తనపై తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టారని మధు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement