పుష్కర ఘాట్లలో నై..‘ఫై’ | there ia a failure to provide WIFI | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లలో నై..‘ఫై’

Jul 17 2015 2:04 PM | Updated on Aug 1 2018 5:04 PM

ప్రధాన పుష్కర ఘాట్లలో ఉచిత వైఫై సేవలందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.

రాజమండ్రి (తూర్పుగోదావరి) :  ప్రధాన పుష్కర ఘాట్లలో ఉచిత వైఫై సేవలందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. నిజమేననుకుని పుష్కర భక్తులు సంబరపడిపోయారు. కానీ ఎక్కడా ఈ సేవలు అందుబాటులోకి రాలేదు సరికదా ఫోన్‌లో మాట్లాడితే తరచూ కట్ అయిపోతోంది. అమలు చేయలేనప్పుడు ఇలాంటి ప్రకటనలెందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇది తమను తప్పుదోవ పట్టించడమేనంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement