వ్యాన్ బోల్తా పడి పదిమందికి గాయాలు


మారేడుమిల్లి (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి పదిమంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం భీమవరం గ్రామం సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top