ఏపీలో ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ | Seven IAS officers transferred in Andhra pradesh state | Sakshi
Sakshi News home page

ఏపీలో ఏడుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Apr 12 2015 2:52 PM | Updated on Aug 18 2018 8:08 PM

ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా టి. విజయ్ కుమార్
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎంవీ సత్యనారాయణ
ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ బదిలీ.. మార్క్ ఫెడ్ ఎండీగా విజయ్ కుమార్ నియామకం
సీఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా సుజాత శర్మ
స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీగా మురళీధర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్ బదిలీ.. రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియామకం
కందుకూరు సబ్ కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ.. మదనపల్లి సబ్ కలెక్టర్ గా నియామకం.

Advertisement
 
Advertisement
Advertisement