గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ | sandlewood smuggling case:14 days remand for red gangireddy | Sakshi
Sakshi News home page

గంగిరెడ్డికి 14 రోజుల రిమాండ్

Nov 16 2015 8:20 AM | Updated on Sep 3 2017 12:34 PM

ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గంగిరెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అంతకు ముందు కడప రిమ్స్‌లో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం గంగిరెడ్డి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement