మెస్ నిర్వాహకులపై రావెల ఆగ్రహం | ravela fires on iiit mess owners | Sakshi
Sakshi News home page

మెస్ నిర్వాహకులపై రావెల ఆగ్రహం

Jan 26 2015 7:28 PM | Updated on Oct 22 2018 7:32 PM

మెస్ నిర్వాహకులపై రావెల ఆగ్రహం - Sakshi

మెస్ నిర్వాహకులపై రావెల ఆగ్రహం

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో తనిఖీలు నిర్వహించారు.

విజయవాడ:  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు సోమవారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో భోజన సదుపాయం సరిగా లేదని విద్యార్థు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో రావెల మెస్ నిర్వాహకులైన నూర్వెల్ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని వారిని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement