
రేపు రాయపూర్‌కు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను సందర్శించనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌ను సందర్శించనున్నారు. ఆ నగర నిర్మాణ తీరును పరిశీలించనున్నారు. కాగా, బాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని పరామర్శించటంతోపాటు రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.
క్రైస్తవులు రాజకీయంగానూ ఎదగాలి