వెంకన్న సేవలో నమిత దంపతులు | Namitha, veerendra Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో నమిత దంపతులు

Nov 25 2017 12:51 PM | Updated on Aug 28 2018 5:48 PM

Namitha, veerendra Visits Tirumala Temple - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం నటి నమిత దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా శుక్రవారం తిరుపతిలోని ఇస్కాన్‌ దేవాలయంలో నమిత, వీరేంద్ర వివాహం ఘనంగా జరిగింది. నమిత దంపతులను చూడటానికి భక్తులు పోటీపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement