బావిలో తల్లీ, కుమార్తెల మృతదేహాలు | mother - daughter bodies Found in a Well | Sakshi
Sakshi News home page

బావిలో తల్లీ, కుమార్తెల మృతదేహాలు

Dec 29 2015 12:33 PM | Updated on Sep 3 2017 2:46 PM

విజయనగరం జిల్లా డెంకాడ మండలం అచ్చివరం గ్రామ శివారులోని ఓ బావిలో రెండు మృతదేహాలు మంగళవారం వెలుగు చూశాయి.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం అచ్చివరం గ్రామ శివారులోని ఓ బావిలో రెండు మృతదేహాలు మంగళవారం వెలుగు చూశాయి. కంది లక్ష్మి (29), 4వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె స్పందన (9) మృతదేహాలుగా వాటిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement