ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడికి అస్వస్థత | MLA Kothapalli Subbarayudu admit in NIMS hospital | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడికి అస్వస్థత

Sep 5 2013 9:41 AM | Updated on Sep 1 2017 10:28 PM

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం అస్వస్థతకు గురయ్యారు.

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. కొత్తపల్లికు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement