'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి' | Minister K Parthasarathy takes on congress and bjp parties | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి'

Feb 15 2014 11:12 AM | Updated on Mar 29 2019 5:57 PM

'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి' - Sakshi

'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి'

సీమాంధ్ర ప్రజల మనుసులతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుతున్నాయని రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి ఆరోపించారు.

సీమాంధ్ర ప్రజల మనుసులతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుతున్నాయని  రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ బిల్లును తక్షణం నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్సభలో గురువారం జరిగిన ఘటనను సాకుగా చూపి సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పక్కదారి పట్టించేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పార్థసారథి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement