నేటి ముఖ్యాంశాలు

Major Events On 25th February - Sakshi

► ఉదయం 11 గంటలకు స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌
► పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై 13 జిల్లాల కలెక్టర్ల, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎం
► నేడు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌
► రాష్ట్రపతి భవన్‌ విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
► నేడు రెండో రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన
► నేడు దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకూస్థాపన చేయనున్న కేటీఆర్‌
► డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ

భాగ్యనగరంలో నేడు
వేదిక: రవీంద్ర భారతి 
యాన్యువల్‌ డే సెలబ్రేషన్స్‌  బై గీతాంజలి స్కూల్‌  
సమయం: ఉదయం 9 గంటలకు 

♦ సప్తగిరి వైభవం డ్యాన్స్‌ రెక్టికల్‌ 
బై వింజమూరి సుజాత 
సమయం: సాయంత్రం 5–30 గంటలకు 

వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
 సమయం: సాయంత్రం 6 గంటలకు 

కథక్‌ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 

హిందీ క్లాసెస్‌ 
 సమయం: సాయంత్రం 4 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 
ఆన్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ 

వేదిక: ఐసీఎఫ్‌ఎఐ టెక్‌ స్కూల్, శంకర్‌పల్లి 
సమయం: ఉదయం 10 గంటలకు 

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌

 
♦ వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10:30 గంటలకు 
♦ ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 

♦ వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

♦ అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 

చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top