శ్రీవారి సేవలో సిద్దరామయ్య | karnataka cm siddaramaiah visits tirupathi temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సిద్దరామయ్య

Jan 27 2015 10:58 AM | Updated on Sep 2 2017 8:21 PM

శ్రీవారి సేవలో సిద్దరామయ్య

శ్రీవారి సేవలో సిద్దరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఇందుకోసం సోమవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో సిద్దరామయ్యను వేదపండితులు ఆశీర్వదించారు. అలయ అధికారులు లడ్డూ, ప్రసాదాన్ని కర్ణాటక సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సిద్దరామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement