చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి.
చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి రైతు నారాయణ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో పాకలో ఉన్న ఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా, రెండు ఆవుల విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని రైతు నారాయణ తెలిపాడు.