విద్యార్థిని ప్రసవం.. అదుపులో ఐదుగురు | five arrested by rape case in anantapur district | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ప్రసవం.. అదుపులో ఐదుగురు

Sep 3 2015 10:03 PM | Updated on Jul 28 2018 8:40 PM

అనంతపురం జిల్లా పుట్లూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిని తల్లిని చేసిన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు.

పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిని తల్లిని చేసిన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. పదో తరగతి చదివే ఓ విద్యార్థిని గత నెల 28న ఓ శిశువును ప్రసవించిన విషయం తెలిసిందే. తనపై కొందరు అత్యాచారం చేసినట్టు బాధిత విద్యార్థిని విచారణలో తెలపడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement