రెండేళ్ల బాలుడిపై కుక్కల దాడి | Dogs Attack on 2 years old Child in visaka district | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బాలుడిపై కుక్కల దాడి

Jun 30 2015 4:52 PM | Updated on Sep 29 2018 4:26 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై 5 కుక్కలు దాడి చేశాయి.

విశాఖపట్నం: ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై 5 కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటన విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన రెండేళ్ల బాలుడు మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా 5కుక్కలు దాడి చేశాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement