పాపం ఎమ్మెల్యే! | Differences between Kakinada City MLA and his brother | Sakshi
Sakshi News home page

పాపం ఎమ్మెల్యే!

Published Wed, Apr 1 2015 9:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

కాకినాడ సిటీ ఎమ్మెల్యేకు సోదరుడితో విభేదాలు తలెత్తాయి.

కాకినాడ: కాకినాడ సిటీ ఎమ్మెల్యేకు సోదరుడితో విభేదాలు తలెత్తాయి. పాపం ఆయన తీవ్ర మనఃస్తాపం చెందినట్లు తెలుస్తోంది. సోదరుడు తన కుమారునికి నగర తెలుగు యువత అధ్యక్ష పదవి కావాలని ఎమ్మెల్యేపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు.

సోదరుడి వైఖరి ఎమ్మెల్యేకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. దాంతో ఆయన ఇంటికి కూడా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పోల్

Advertisement