ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి సమీక్ష | DGP review on IT Employees safety | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి సమీక్ష

Nov 11 2013 4:40 PM | Updated on Sep 2 2017 12:31 AM

నగరంలోని ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని ఐటీ ఉద్యోగుల భద్రతపై డిజిపి ప్రసాదరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  ఐటీ కంపెనీ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సైబర్ సెక్యూరిటీ, ఐటీ మోసాలు, ఐటీ మహిళా ఉద్యోగుల రక్షణపై   సమావేశంలో చర్చించారు. సైబర్‌టవర్స్‌కు బస్సు సౌకర్యంపై కూడా చర్చించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement