తిరుమలలో భక్తుల రద్దీ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. రూ.50,రూ. 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత, రూ.50,రూ.100, రూ. 500ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :
గదుల వివరాలు:
ఉచిత గదులు - 72 ఖాళీ, రూ.50 గదులు - 101, రూ.100 గదులు-18, రూ.500 గదులు- 7 ఖాళీగా ఉన్నాయి.
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 129
సహస్ర దీపాలంకరణసేవ - 178
వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి.
బుధవారం ప్రత్యేకసేవ: సహస్ర కలశాభిషేకం