రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది

Development stopped in ap :  Former MLA MV Ramana Reddy - Sakshi

అమృతానగర్‌ అభివృద్ధికి ప్రభుత్వం మోకాలడ్డు: మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి

ఒక ఏడాది ఆగితే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని జగన్‌ హామీ

ప్రొద్దుటూరు టౌన్‌ : మండల పరిధిలోని అమృతాగనర్‌లో ఉన్న పేదలకు సొంతిల్లు కట్టించాలని నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావించారని.. అయితే ఆయన అకాల మరణంతో కాలనీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివా రం  మండల పరిధిలోని అమృతాగనర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. పంచాయతీ నిధులతో కొన్ని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో అర్హులైన చాలామందికి పింఛన్లు రాలేదన్నారు. ఒక్క సంవత్సరం ఆగితే జగన్‌ ముఖ్యమంత్రి అవుతారన్నా రు. అప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం దామని తెలిపారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

ఎంవీఆర్‌తో జెండా ఆవిష్కరణ..
స్థానిక వైఎస్సార్‌ విగ్రహం ముందు వైఎస్సార్‌సీపీ జెండాను ఎంవీ రమణారెడ్డితో వైఎస్‌ జగన్‌ ఆవిష్కరింపజేశారు. అనంతరం స్థానిక మహిళలు జగన్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా జగన్‌ స్పందిస్తూ ఒక్క ఏడాది ఆగితే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

18-07-2018
Jul 18, 2018, 04:17 IST
17–07–2018, మంగళవారం  కొవ్వాడ, తూర్పుగోదావరి జిల్లా  ఇంకెంతకాలం ప్రజలను వంచిస్తారు బాబూ?  ఈరోజు అనపర్తి నియోజకవర్గంలోని కరకుదురు, అచ్యుతాపురత్రయం, రామేశ్వరం గ్రామాల్లోనూ.. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని...
18-07-2018
Jul 18, 2018, 04:14 IST
ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని,...
17-07-2018
Jul 17, 2018, 21:35 IST
సాక్షి, హైదరాబాద్‌ : అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా విచారణ జరుపుతామని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
17-07-2018
Jul 17, 2018, 21:30 IST
సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 215వ రోజు...
17-07-2018
Jul 17, 2018, 18:56 IST
సాక్షి, కొవ్వాడ (కాకినాడ రూరల్‌) : ప్రజాసంకల్పయాత్రతో రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కాలినడక ఇడుపులపాయ నుంచి బయల్దేరిన వైఎస్సార్‌...
17-07-2018
Jul 17, 2018, 09:43 IST
సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ...
17-07-2018
Jul 17, 2018, 09:28 IST
తూర్పుగోదావరి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయాలని, వారి వేతనాలు పెంచాలని ఆరోగ్యశాఖ సిబ్బంది...
17-07-2018
Jul 17, 2018, 09:26 IST
తూర్పుగోదావరి : నేషనల్‌ పర్మిట్‌ గల గూడ్స్‌ రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని వైఎస్సార్‌ సీపీ...
17-07-2018
Jul 17, 2018, 09:24 IST
తూర్పుగోదావరి : టీడీపీ పాలన పై అసంతృప్తిగా ఉన్నామని పెద్దాడకు చెందిన షిరిడీసాయి మహిళా సంఘం సభ్యురాలు మందాల వెంకటరత్నం...
17-07-2018
Jul 17, 2018, 09:09 IST
తూర్పుగోదావరి : ‘‘వ్యవసాయ కూలీ అయిన నా భర్త మూడేళ్ల క్రితం పక్షవాతానికి గురై ఇంటి వద్దే ఉంటున్నారు. సదరం...
17-07-2018
Jul 17, 2018, 09:01 IST
తూర్పుగోదావరి : జనం కోసం అలుపెరగక పయనిస్తున్న జననేతకు గొల్లల మామిడాడ వద్ద ఇటుక బట్టీ నిర్వాహకులు, కూలీలు పూలబాట...
17-07-2018
Jul 17, 2018, 08:58 IST
తూర్పుగోదావరి : అభిమానంతో అన్న వద్ద తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను జీవితాంతం దాచుకుంటానని వల్లూరి సంధ్య మురిసిపోయింది. పెద్దాడలో జగన్‌ను కలిసి...
17-07-2018
Jul 17, 2018, 08:53 IST
తూర్పుగోదావరి : ‘మా ప్రాంతంలో పనులు లేవు. నర్సీపట్నం నుంచి కూలి పనుల కోసం బతుకు జీవుడా అంటూ తూర్పు...
17-07-2018
Jul 17, 2018, 08:52 IST
తూర్పుగోదావరి : ‘మమ్మల్నిఆదుకో అన్నా!’  అంటూ పెదపూడి మండలం 104 ఉద్యోగులు జగన్‌ను కోరారు. 2008లో వైఎస్‌ హయాంలో తామంతా...
17-07-2018
Jul 17, 2018, 08:49 IST
తూర్పుగోదావరి : తాను పెదపూడి ప్రభుత్వాస్పత్రిలో 20 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్నా నేటికీ ఉద్యోగం పర్మనెంట్‌ కాలేదని పెదపూడికి...
17-07-2018
Jul 17, 2018, 08:47 IST
తూర్పుగోదావరి : ‘అన్నా! సీఎం అయిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించన్నా!’ అని  కైకవోలుకు చెందిన కొప్పిశెట్టి లీలాకుమారి జగన్‌ను...
17-07-2018
Jul 17, 2018, 08:45 IST
తూర్పుగోదావరి : తాను ఉపాధి పనులు చేసినా డబ్బులు పడటం లేదని పెద్దాడకు చెందిన ఉపాధి కూలీ మానె అప్పారావు...
17-07-2018
Jul 17, 2018, 08:43 IST
తూర్పుగోదావరి : ‘టీడీపీ అధికారంలోకి వచ్చాకా పింఛను తొలగించారయ్యా!’ అంటూ పెద్దాడకు చెందిన శిరపారపు సత్యనారాయణ జగన్‌ వద్ద ఆవేదన...
17-07-2018
Jul 17, 2018, 08:35 IST
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ఉదయం భానుడు తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం వరుణుడు పలకరించాడు.. వాతావరణం ఎలా...
17-07-2018
Jul 17, 2018, 03:26 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘అన్నా.. ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నాం.. ఉద్యోగ నోటిఫికేషన్లు అదుగో.. ఇదుగో.....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top