జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెట్‌లు సమర్పించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు (జిఓ 74) విడుదల చేసింది.
హైదరాబాద్: జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు విడివిడిగా బడ్జెట్‌లు సమర్పించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు (జిఓ 74) విడుదల చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరానికి 2 నెలలకే బడ్జెట్ విడుదల చేశారు.
ఏప్రిల్, మే నెలలకు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి బడ్జెట్ మే 25 వరకే వర్తిస్తుంది.