బియాస్‌ లో శవమై తేలిన సాయిరాజ్‌ | B. Mahen Sai Raj body found in beas river | Sakshi
Sakshi News home page

బియాస్‌ లో శవమై తేలిన సాయిరాజ్‌

Jun 20 2014 1:50 PM | Updated on Sep 2 2017 9:07 AM

బియాస్‌ లో శవమై తేలిన సాయిరాజ్‌

బియాస్‌ లో శవమై తేలిన సాయిరాజ్‌

హిమాచల్‌ ప్రదేశ్ బియాస్‌నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు హైదరాబాద్‌ ఏఎస్‌రావ్‌ నగర్‌కు చెందిన బి. మహెన్ సాయిరాజ్‌ గా గుర్తించారు.

మండీ: హిమాచల్‌ ప్రదేశ్ బియాస్‌నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు హైదరాబాద్‌ ఏఎస్‌రావ్‌ నగర్‌కు చెందిన బి. మహెన్ సాయిరాజ్‌ గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం రేపు హైదరాబాద్‌కు పంపించనున్నారు. తల్లిదండ్రులతో పోట్లాడి మరీ టూర్ కు వెళ్లిన సాయిరాజ్ చివరకు శవమై తేలాడు.

ఇప్పటివరకు13 మృతేదేహాలు వెలికితీశారు. శివప్రకాశ్ వర్మ, ఆశిష్ మంథా, మాచర్ల అఖిల్ మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. గల్లంతైన మిగతా 11 మంది విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement