చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత | actress samantha donates 10 lakhs to hudhud cyclone victims | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత

Nov 22 2014 5:07 PM | Updated on Apr 3 2019 9:14 PM

చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత - Sakshi

చంద్రబాబుకు రూ.10 లక్షల చెక్కు అందజేసిన సమంత

హుదూద్ తుఫాన్ బాధితులకు హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో  హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం హీరోయిన్ సమంత తన వంతు సాయం అందజేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన కార్యాలయంలో సమంత కలిశారు.

తుపాను బాధితులను ఆదుకునేందుకు సమంత 10 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. సీఎం వ్యక్తిగత ప్రవేశమార్గం ద్వారా వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది సమంతను అనుమతించడం విశేషం. పలువురు టాలీవుడ్ నటులు తుపాను బాధితులకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement