భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 31 మంది శ్రీలంక జాలర్లను శుక్రవారం కాకినాడ సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన 31 మంది శ్రీలంక జాలర్లను శుక్రవారం కాకినాడ సమీపంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీలంక జాలర్ల వద్ద నుంచి 4 టన్నుల టునా చేపలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆరు బోట్లను సీజ్ చేశారు. శ్రీలంక జాలర్లపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.