గోదావరి పుష్కరాల పనులకు ఉపసంఘం ఏర్పాటు | 3 ministers sub committee godavari pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాల పనులకు ఉపసంఘం ఏర్పాటు

May 26 2015 6:34 PM | Updated on Sep 3 2017 2:44 AM

గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.

హైదరాబాద్: గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు యనమల రామకృష్టుడు, మాణిక్యాలరావు, పి.నారాయణలు సభ్యులుగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement