వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌ | YS Jagan Press Meet On May 21st 2026 Live News Updates And Speech Highlights In Telugu | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌

May 21 2026 10:21 AM | Updated on May 21 2026 11:26 AM

YS Jagan Press Meet May 21st 2026 News Live Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. 

  • ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు

  • ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు

  • ప్రజల బాగోగులను గాలికి వదిలేశారు

  • రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చేశారు

  • ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు

  • రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి

  • ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్‌ ఒక్కటే.. ‘‘చం‍ద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’

Advertisement
 
Advertisement
Advertisement