షమీ కాట్రెల్‌ సెల్యూట్‌.. | Sheldon Cottrell responds to Shami imitating his salute celebration | Sakshi
Sakshi News home page

షమీ కాట్రెల్‌ సెల్యూట్‌..

Jun 28 2019 6:30 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రపంచకప్‌లో కరేబియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ వికెట్‌ సెలబ్రేషన్స్‌ హైలెట్‌గా నిలుస్తున్నాయి. వికెట్‌ తీసిన వెంటనే సెల్యూట్‌ చేసి సంబరాలు చేసుకోవడం కాట్రెల్‌కు అలవాటుగా మారిపోయింది. వృత్తిరీత్యా సోల్జర్‌ అయిన కాట్రెల్‌.. జమైకా డిఫెన్స్‌ ఫోర్స్‌కు గౌరవ సూచకంగా వికెట్‌ తీసిన వెంటనే మార్చ్‌ఫాస్ట్‌ చేసి సెల్యూట్‌ చేస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement