బౌండరీ లైన్ వద్ద ఓ అద్భుత క్యాచ్‌

ఐపీఎల్‌-2019 సీజన్‌ ముగిసి చాలా రోజులే అయినా కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ అభిమానులను ఏదొక రూపంలో అలరిస్తూనే ఉంది.. బౌండరీ లైన్ వద్ద ఓ అద్భుత క్యాచ్‌ను పట్టిన యువకుడి వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ అద్భుత క్యాచ్‌ను ప్రొఫెషనల్‌ క్రికెటర్లూ నోట్‌ చేసుకోండి అంటూ పేర్కొంది. కొందరు యువకులు రెండు జట్లుగా విడిపోయి కొబ్బరి తోటలో క్రికెట్‌ ఆడుతున్నారు. అక్కడ బౌండరీ లైన్ కూడా పెట్టుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top