భారత ఆర్మీపై గౌరవాన్ని చాటుకున్న ధోని | MS Dhoni Sports With Army Insignia Gloves Fans Salutes Him | Sakshi
Sakshi News home page

భారత ఆర్మీపై గౌరవాన్ని చాటుకున్న ధోని

Jun 6 2019 2:19 PM | Updated on Mar 22 2024 10:40 AM

ధోని గ్లోవ్స్‌పై ఉన్న ‘బలిదాన్‌’(త్యాగం) చిహ్నం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఫెలుక్వాయోను (34) సంప్‌ ఔట్‌ చేసిన  సమయంలో బయటపడింది. అమర జవాన్లకు నివాళిగా ధోని చేసిన పనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అందుకే మీరంటే మాకు అత్యంత అభిమానం, గౌరవం.. మీకిదే మా సెల్యూట్‌’ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 34 పరుగులు సాధించిన ధోని టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement