డాడీ కంటే తనే బెటర్‌.. సో క్యూట్‌! | Mohammed Shami Shares Adorable Video Of Daughter | Sakshi
Sakshi News home page

డాడీ కంటే తనే బెటర్‌.. సో క్యూట్‌!

Oct 12 2019 4:58 PM | Updated on Mar 21 2024 11:35 AM

మొన్న రహానే.. నిన్న ధోని.. ప్రస్తుతం షమీ.. ఇలా టీమిండియా క్రికెటర్‌ డాడీలు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతున్న సమయంలోనే అజింక్య రహానే భార్య రాధిక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన తర్వాత భార్యా, బిడ్డలను మురిపెంగా చూస్తున్న ఫొటోను రహానే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇక ధోని సైతం తన గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తూ అభిమానులను అలరిస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమీ కూడా తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement