హోదా కోసం కడపలో వైఎస్సార్‌సీపీ పోరుబాట | YSRCP Protest For AP Special Status in Kadapa | Sakshi
Sakshi News home page

హోదా కోసం కడపలో వైఎస్సార్‌సీపీ పోరుబాట

Mar 1 2018 12:44 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాష్ట్ర ప్రజల మేలు కోసం.. ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామా చేయడానికి నేను గర్వపడుతున్నా. హోదా విషయంలో చంద్రబాబు రాజీపడ్డారు. ఆ అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హోదా వచ్చే వరకు వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుందని శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా కడప జడ్జీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్‌సీపీ చేపట్టిన ధర్నాకు జిల్లాలోని 10 నియోజకవర్గాల కార్యకర్తలు తరలివచ్చి హోదా కోసం తమ గళాన్ని లేవనెత్తారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement