‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’ | YSRCP MLA Gudivada Amarnath Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘మనుషులు వేరు కానీ, ఆ ఇద్దరి మనసులు ఒకటే’

Jan 12 2020 8:09 PM | Updated on Mar 21 2024 8:24 PM

రాజధాని మారితే తన భూముల రేట్లు  తగ్గిపోతాయనే భయంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. తన భూముల ధరలు పడిపోతాయనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టుకొని ఒక శిఖండిలా చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement