వైఎస్‌ జగన్‌ శరీరంలోకి కత్తి బలంగా దిగింది | YS Jagan Health Bulletin Released By Doctors | Sakshi
Sakshi News home page

Oct 25 2018 6:40 PM | Updated on Mar 20 2024 3:51 PM

 విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడిలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వైఎస్‌ జగన్‌ను వెంటనే హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు

Advertisement
 
Advertisement
Advertisement