టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌ | Volvo Bus From Vizag To Bangalore Fell On TATA ACE At Renigunta | Sakshi
Sakshi News home page

టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌

Jul 19 2019 9:24 AM | Updated on Jul 19 2019 10:03 AM

విశాఖపట్నం నుంచి బెంగుళూరు వెళ్తున్న వోల్వో బస్‌ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న టాటాఏస్‌ వాహనంపై పడిపోయింది. ఈ ఘటన రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement