‘వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేకే బీజేపీతో కలిశారు’ | Vishnu Vardhan Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ఆర్‌సీపీని ఎదుర్కోలేకే బీజేపీతో కలిశారు’

Mar 16 2018 12:52 PM | Updated on Mar 22 2024 10:49 AM

2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోలేకే చంద్రబాబు నాయుడు తమతో కలిశారని బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టారని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు

Advertisement
 
Advertisement
Advertisement