కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు షాక్ | Supreme Court lets Speaker decide, but exempts rebel MLAs from trust vote | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు షాక్

Jul 17 2019 11:17 AM | Updated on Jul 17 2019 11:21 AM

గత పక్షం రోజులుగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం​ చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement