విశాఖపట్నం యారడా బీచ్‌లో విషాదం | Six People Missing In Yarada Beach Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం యారడా బీచ్‌లో విషాదం

Nov 12 2018 7:44 AM | Updated on Mar 20 2024 3:54 PM

యారడా బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం బీచ్‌లో స్నానానికి వెళ్లిన ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒకరి మృతదేహాం లభ్యమవ్వగా.. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement