అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: సండ్ర | Sandra Venkata Veeraiah Clarifies on Joining Trs Party | Sakshi
Sakshi News home page

అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: సండ్ర

Mar 3 2019 3:54 PM | Updated on Mar 22 2024 11:16 AM

నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి అధికార టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును సండ్ర కలిసిన విషయం తెలిసిందే. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement