‘పోలీసులూ.. అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరించొద్దు. గ్రామస్తులేమైనా తీవ్రవాదులా?. అర్ధరాత్రి ఇళ్లలో దూరి దౌర్జన్యాలేంటి? చంద్రబాబునాయుడు పోలీసులు, డబ్బులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అక్రమ అరెస్టులను సహించేదిలేదు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.