సిట్ తీరుపై ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం | NIA court was angry on SIT Over Murder Attempt On YS Jagan Case | Sakshi
Sakshi News home page

సిట్ తీరుపై ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం

Jan 18 2019 8:15 PM | Updated on Mar 22 2024 11:29 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్‌ సహాయ నిరాకరణపై ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్‌ సహకరించడం లేదని ఎన్‌ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్‌ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్‌ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్‌ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement