ఉత్తరప్రదేశ్, సుల్తాన్‌పూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన థ్రిల్లర్ సినిమాను తలిపించింది. ఫుడ్ పార్సిల్ నేపథ్యంలో వెయిటర్‌తో చోటుచేసుకున్న గొడవ యజమాని హత్యాయత్నానికి దారి తీసింది. రోజులానే అవంతికా రెస్టారెంట్ ఆదివారం జనాలతో సందడిగా ఉంది