తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణ | Kodandaram Hoisted New Flag Of Telangana Jana Samithi Party | Sakshi
Sakshi News home page

తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణ

Apr 4 2018 6:35 PM | Updated on Mar 21 2024 8:31 PM

ప్రజాస్వామిక స్పూర్తికి విరుద్ధంగా కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. నిర్బంధాలను సహించబోమని, ప్రగతి భవన్‌ గడీని పగలగొడతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన.. పాలకులపై నిప్పులుచెరిగారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement