విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్‌ | Kidney Racket Find At Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో వెలుగు చూసిన భారీ కిడ్నీ రాకెట్‌

May 9 2019 7:50 PM | Updated on Mar 22 2024 10:40 AM

సాగర నగరం కేంద్రంగా సాగుతోన్న భారీ కిడ్నీ రాకెట్‌ గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలోని శ్రద్ధా ఆస్పత్రిలో ఈ కిడ్నీ రాకెట్‌ ఆగడాలు వెలుగు చూశాయి. ఆర్థిక అవసరాల్లో ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని గుట్టుగా ఈ దందాను సాగిస్తున్నారు. దళారుల చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement