హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు | Insult to Minister Chinna Rajappa at Forensic Science Laboratory | Sakshi
Sakshi News home page

చినరాజప్ప, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, చంద్రబాబు నాయుడు, అమరావతి

Dec 29 2017 2:45 PM | Updated on Mar 20 2024 12:04 PM

ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement