కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ | Hugging A Stranger By Mistake Story Gets 31 Million Views | Sakshi
Sakshi News home page

కారు తుడిస్తే హగ్‌ ఇచ్చింది.. కానీ

Dec 10 2019 8:14 PM | Updated on Mar 21 2024 11:38 AM

పాశ్చాత్య దేశాల్లో క్రిస్టమస్‌ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. కొత్త బట్టలు ధరించడం, నూతన వస్తువుల కొనుగోలుతోపాటు కొం‍తమంది క్రిస్టమస్‌ హాలిడేస్‌ ఇంకాస్త భిన్నంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అయితే, ఫన్నీ స్టోరీలతో అలరించే ఫ్లోరిడాకు చెందిన బ్లాగర్‌ మేరీ క్యాథరిన్‌ బ్యాక్‌స్టోర్మ్‌ మాత్రం ఇలాగే ఆలోచించి పప్పులో కాలేశారు. క్రిస్టమస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌లో బిజీబిజీ ఉన్న ఆమె పొరపాటున ఓ వ్యక్తికి హగ్‌ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement