విశాఖపట్నం కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం | Fire Accident At Hyundai Car Showroom In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం

Aug 30 2019 9:51 PM | Updated on Mar 20 2024 5:24 PM

 నగరంలోని ఎంవీపీ డబుల్‌ రోడ్డులో ప్రముఖ కార్ల కంపెనీ 'హుందాయ్' షోరూంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు కార్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement